F3 Trailer: Venkatesh, Varun Tej, Tamannaah Bhatia, Mehreen starrer is high on comedy
#tollywood
#f3movie
anilravipudi
#venkateshdaggubati
#varuntej

సీనియర్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, యువ కథానాయకుడు వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తోన్న లేటెస్ట్ ఫన్ రైడర్ F3 . అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.